అక్కినేని యువ హీరో అక్కినేని అఖిల్ (Akhil Akkineni) నటించిన లేటెస్ట్ మూవీ ఏజెంట్.
ఈ సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ తో పాటు యాక్షన్ సినిమాలను ఇష్టపడే ఆడియెన్స్ కూడా ఎంతగానో ఎదురు చూసారు.
అలాగే అఖిల్ కూడా ఎన్నో అంచనాలు పెట్టుకుని ఈ సినిమాను చేసాడు.ఈయన రెండేళ్ల కష్టంతో ఈ సినిమా చేసి భారీ హోప్స్ పెట్టుకున్నాడు.
మరి ఎట్టకేలకు ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న ఏజెంట్ (Agent) సినిమా ఈ రోజు థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది.స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీ రిలీజ్ అయితే అయ్యింది కానీ.అక్కినేని హీరో ఖాతాలో మరో ప్లాప్ పడినట్టే అని చెప్పాలి.
ఎందుకంటే మొదటి షోతోనే ఈ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.
ఈ సినిమాతో సురేందర్ రెడ్డి( Surender Reddy ) అఖిల్ కు మరో ప్లాప్ ఇచ్చాడు.ఇప్పటికే వరుస ప్లాపులతో అఖిల్ టాలెంట్ ఉన్న కూడా వెనుకబడి పోతున్నాడు.మళ్ళీ ఇప్పుడు కూడా ప్లాప్ రావడంతో నిరాశ చెందుతున్నారు.
భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించగా తనయుడు సినిమా కోసం నాగార్జున, అమల తిరుమల శ్రీవారిని సైతం దర్శించు కున్నారు.గురువారం అక్కడ పూజలు చేసారు.
అఖిల్ ఈ సినిమా కోసం నాగార్జున సపోర్ట్ ఏ మాత్రం తీసుకోలేదు.నాగ్ కూడా షూటింగ్ సమయంలో తొంగి కూడా చూడలేదు.
అఖిల్ మీద భారం వేసి వదిలేసాడు.అయితే ఈ సినిమా మిక్స్డ్ టాక్ వచ్చింది.
కథ పరంగా ఏ మాత్రం దమ్ములేకుండా కేవలం హీరో పాత్ర మీదనే ద్రుష్టి పెట్టడంతో ఫెయిల్ అయ్యాడు.అఖిల్ కాన్ఫిడెంట్ కూడా ఈ సినిమాకు పని చేయలేదు.
అలాగే నాగార్జున (Nagarjuna) చేసిన పూజలు సైతం వర్కౌట్ అవ్వలేదు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy