టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ మొత్తానికి ఓ మెట్టు దిగనే దిగింది.
వచ్చిరావడంతోనే పోటిదారుల మార్కేట్ ని కొల్లగొడుతున్న జియోకి ఎదురొడ్డి నిలబడాలంటే వినియోగదారులని ఆకర్షించే ఆఫర్స్ తప్పవని గ్రహించిన ఎయిర్ టెల్, ఇప్పటికే జరిగిన నష్టాల్ని పూడ్చే పనిలో పడింది.
అందుకే కొత్త ఆఫర్లను ప్రవేశపెట్టింది.* ఎయిర్ టెల్ 5GB డేటా ను కొన్ని షరతులతో అందిస్తోంది.
దీన్ని 4G, 3G, 2G .ఎలా వాడుకోవాలన్నది మీ ఇష్టం.* మొదటగా ఎయిర్ టెల్ ఆప్ ని మీ స్టోర్ నుంచి డవున్లోడ్ చేసుకోవాలి.
* మీ నంబర్ పై 200 పైచిలుకు రిచార్జ్ ఆప్ ద్వారా చేస్తే వెంటనే 1GB వస్తుంది.* ఎయిర్ టెల్ అనుబంధిత ఆప్ అయినా వింక్ మ్యూజిక్ ని డౌన్లోడ్ చేసుకోని 10 పాటలు వింటే 500 MB డేటా వస్తుంది.
* వింక్ గేమ్స్ ఆప్ లోంచి ఏదైనా ఒక గేమ్ డౌన్లోడ్ చేసుకుంటే మరో 500 MB మీ అకౌంట్లో జమ అవుతుంది.* వింక్ మూవీస్ ఆప్ లో ఏదైనా సినిమా చూస్తే మరో 500 MB డేటా దక్కించుకోవచ్చు.
* వింక్ మ్యూజిక్ నుంచి ఒక మ్యూజిక్ ఆల్బమ్ డౌన్లోడ్ చేస్తే 200 MB డేటా వస్తుంది.* ఎయిర్ టెల్ సెండ్ మని నుంచి కనీసం 100 రూపాయలు పంపిస్తే 500 MB డేటా వస్తుంది.
* వింక్ గేమ్స్ ఆప్ నుంచి మూడు గేమ్స్ డౌన్లోడ్ చేస్తే 200 MB రిచార్చ్ అవుతుంది.* వింక్ మూవీస్ ఆప్ లో, ఏరోస్ నౌ ఛానెల్ లో ఏదైనా సినిమా చూస్తే 200 MB డేటా లభిస్తుంది.
* ఎయిర్ టెల్ ఆప్ నుంచి మీ స్నేహితుడికి రిఛార్జ్ చేస్తే మరో 500 MB మీ సొంతం అవుతుంది.నోట్ : ఈ డేటా రాత్రి 12:00 గంటల నుంచి ఉదయం 6:00 గంటల లోపే వాడుకోవచ్చు.ఆఫర్స్ అన్ని సెప్టెంబరు వరకే వర్తిస్తాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy