జ్ఞానవాపి మసీదుపై తీర్పు వాయిదా

జ్ఞానవాపి మసీదుపై తీర్పు వాయిదా పడింది.ఈ మేరకు వారణాసి కోర్టు ఈనెల 14కు వాయిదా వేసింది.

పూజలకు అనుమతి, జ్ఞానవాపి కాంప్లెక్స్ ను హిందువులకు అప్పగించాలని పిటిషన్లు దాఖలు చేశారు.మసీదు ప్రాంగణంలో గుర్తించిన శివలింగానికి పూజలు చేయడానికి అనుమతించాలని పిటిషన్‎లో పేర్కొన్న సంగతి తెలిసిందే.

ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి సెలవులో ఉండటంతో తీర్పు వాయిదా పడింది.

గ‌ర్భిణీల్లో విట‌మిన్ ఎ లోపం ఎన్ని అన‌ర్థాల‌కు దారితీస్తుందో తెలుసా?
Advertisement

తాజా వార్తలు