Adasharma : అచ్చం శ్రీరెడ్డి లాగా కనిపించిన ఆదాశర్మ.. వైరల్ ఫోటో?

శ్రీ రెడ్డి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఎందుకంటే ఈ హాట్ బ్యూటీ గతంలో ఎంతలా రచ్చ చేసిందో చూసాం.

అయితే ఈమె చూడటానికి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.పెద్ద పెద్ద కళ్ళతో.

లావు పెదాలతో మొహం వాచిపోయినట్లుగా అనిపిస్తుంది.అయితే అచ్చం ఈమెలాగే హీరోయిన్ ఆదాశర్మ కూడా కనిపించింది.

అకస్మాత్తుగా చూస్తే ఆమెను శ్రీ రెడ్డి అని అనవచ్చు.అయితే ఆమె అలా ఎందుకు తయారైందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

Advertisement

ఆ మధ్య టాలీవుడ్ లో నటిగా సందడి చేసిన కేరళ ముద్దుగుమ్మ ఆదాశర్మ నుంచి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.మొదట్లో బాలీవుడ్ సినిమాతో నటిగా పరిచయమైన ఆదాశర్మ.

ఆ తర్వాత హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.ఈ సినిమాల్లో తన లుక్ తో ప్రతి ఒక్కరిని ఫిదా చేసింది.

ఆ తర్వాత ఈమెకు అంతగా అవకాశాలు రాలేదు.

వచ్చినా కూడా సెకండ్ హీరోయిన్ గానే చేసింది.ఆ తర్వాత కన్నడ, తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టి అక్కడ సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది.ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తుంది.

యశ్ టాక్సిక్ సినిమాలో స్టార్ హీరోయిన్.... అధికారిక ప్రకటన వెల్లడి!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 25, ఆదివారం, 2021

ప్రతిరోజు ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటుంది.ఇక కొన్ని కొన్ని సార్లు ఈమె షేర్ చేసే పోస్టులు చాలా డిఫరెంట్ గా అనిపిస్తూ ఉంటాయి.

Advertisement

ముఖ్యంగా భయంకరమైన వీడియోలు బాగా షేర్ చేస్తూ ఉంటుంది.అంతేకాకుండా డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్ లతో అందర్నీ నోరెళ్లబెట్టేలా చేస్తుంది.

ఇక చాలావరకు ఈ జంతువులతో సమయాన్ని గడుపుతూ ఉంటుంది.ఈమెకు మూగజీవులు అంటే చాలా ఇష్టం.

అవి కనిపిస్తే చాలు వెంటనే వాటితో సరదాగా గడుపుతూ ఉంటుంది.రీసెంట్ గా ఆమె ఏనుగులతో కలిసి బాగా ఎంజాయ్ చేసింది.

వాటికి స్నానం చేయిస్తూ కనిపించింది.ఇక ఆ వీడియోను కూడా పంచుకుంది.

అప్పుడప్పుడు సరదాగా తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది.ఇక ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ తో కూడిన ఫిల్టర్స్ తో ఫొటోస్ దిగి ఏమాత్రం మొహమాటం పడకుండా షేర్ చేస్తుంది.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఒక స్టోరీ పంచుకుంది.

ఇక దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.అందులో తను సరదాగా ఒక ఎక్స్ప్రెషన్స్ తో కూడిన ఫిల్టర్ ను చేయగా.అందులో అచ్చం తను శ్రీరెడ్డి లాగా కనిపించింది.

అచ్చం శ్రీరెడ్డి లాగా వాచిపోయిన పెదాలు.ముఖం లాగా అనిపించింది.

దీంతో వెంటనే ఆమెను చూసి అందరూ శ్రీ రెడ్డి లాగా ఉన్నావు అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం తన సొంత భాషలో పలు సినిమాలలో బిజీగా ఉంది.

ఇక తెలుగులో మాత్రం అంతగా అవకాశం అందుకోవట్లేదని అర్థం అవుతుంది.

https://instagram.com/stories/adah_ki_adah/3055930004383049651?igshid=MDJmNzVkMjY=

తాజా వార్తలు