ఏజీఎంలో హిండెన్ బర్గ్ రిపోర్టుపై అదానీ సంచలన వ్యాఖ్యలు

ఏజీఎంలో హిండెన్ బర్గ్ నివేదికపై ప్రముఖ వ్యాపారవేత్త అదానీ సంచలన వ్యాఖ్యలు చేశారు.అదానీ గ్రూప్ గౌరవాన్ని దెబ్బతీయడానికి ఉద్దేశ పూర్వకంగా ప్రయత్నించారని ఆరోపించారు.

సమాచారం, విశ్వసనీయత లేని ఆరోపణల కలయికే ఆ రిపోర్ట్ అని మండిపడ్డారు.సుప్రీంకోర్టు నియమించిన కమిటీ దర్యాప్తులో అసలు నిజం తెలిసిందని పేర్కొన్నారు.

భారత్ మార్కెట్ ను అస్తిరపరచడమే లక్ష్యంగా తప్పుడు ఆరోపణలు చేశారని ధ్వజమెత్తారు.

రోజుకు ఐదు నిమిషాలు గోడ కుర్చీ వేస్తే ఎన్ని ప్ర‌యోజ‌నాలో..?!
Advertisement

తాజా వార్తలు