'ఉస్తాద్' సెట్స్ లో యంగ్ హీరోయిన్.. కీలక సన్నివేశాలు షూట్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం సాలిడ్ ప్రాజెక్టులను లైన్లో పెట్టుకున్నాడు.

మరి పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) మూవీ కూడా ఉంది.

ఈ ప్రాజెక్ట్ పై అప్పుడే ఎన్నో అంచనాలు నెలకొన్నాయి.ఎందుకంటే పవన్ కళ్యాణ్ కు హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ లాంటి హిట్ ఇచ్చాడు.

ఈ సినిమా వీరిద్దరి కెరీర్ కు చాలా ప్లస్ అయ్యింది.

Actress Sreeleela Joins The Sets Of Ustaad Bhagat Singh, Ustaad Bhagat Singh, Ha

ఇక ఇప్పుడు మరోసారి ఇదే కాంబో రిపీట్ కాబోతుంది.దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ కాంబో కోసం ఈగర్ గా వైట్ చేస్తున్నారు.వారం రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినట్టు హరీష్ శంకర్ అధికారికంగా తెలిపాడు.

Advertisement
Actress Sreeleela Joins The Sets Of Ustaad Bhagat Singh, Ustaad Bhagat Singh, Ha

వీలైనంత ఫాస్ట్ గా ఈ సినిమాను పూర్తి చేయబోతున్నాడు.ఇదిలా ఉండగా మొన్న ఈ సినిమా నుండి అదిరిపోయే ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

Actress Sreeleela Joins The Sets Of Ustaad Bhagat Singh, Ustaad Bhagat Singh, Ha

పవర్ స్టార్ పోలీస్ గెటప్ లో ఉన్న ఈ ప్రీ లుక్ పోస్టర్ తో హైప్ బాగా పెరిగింది.మరి ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ అవుతుంది అని అంటున్నారు.కానీ అధికారికంగా మాత్రం ఎటువంటి క్లారిటీ అనేది రాలేదు.

ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుపు కుంటుంది.మరి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూట్ లో యంగ్ బ్యూటీ జాయిన్ అయినట్టు తెలుస్తుంది.

Actress Sreeleela Joins The Sets Of Ustaad Bhagat Singh, Ustaad Bhagat Singh, Ha

ఆమె మరెవరో కాదు. శ్రీలీల (Sreeleela) అని తెలుస్తుంది.యంగ్ బ్యూటీ శ్రీలీల తాజాగా ఈ సినిమా సెట్స్ లో జాయిన్ అవ్వగా ఆమె మీద కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

మరి హరీష్ (Harish Shankar) ఈమె పాత్రను ఎలా చిత్రీకరించారో వేచి చూడాలి.ఇదిలా ఉండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు