అలీ రేజాతో రొమాంటిక్ సీన్లలో నటించడానికి రీజన్ ఇదేనన్న సనా.. ఏమన్నారంటే?

ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన సనా ( Sana ) కొన్ని సినిమాలలో బోల్డ్ రోల్స్ లో కూడా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.

మెట్రో కథలు( Metro Kathalu ) అనే సినిమాలో అలీ రేజాతో( Ali Reza ) కలిసి సనా బోల్డ్ సీన్లలో నటించడం గమనార్హం.

అయితే ఆ సీన్లు చేయడం గురించి తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో సనా మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు.తెలుగులో ఫుల్ లెంగ్త్ విలన్ రోల్స్ నాకు రాలేదని ఆమె అన్నారు.

ఈ అబ్బాయి చాలా మంచోడు సినిమాలో మాత్రం నాకు గయ్యాళి రోల్ వచ్చిందని అలాంటి పాత్రలు చేశానని సనా అన్నారు.తెలుగులో అందరు హీరోలు ఫేవరెట్ హీరోలు అని అందరూ బాగానే ఉంటారని ఆమె కామెంట్లు చేశారు.

ఆ సమయానికి ఆ హీరో అంటే ఇష్టం ఉంటుందని తర్వాత ఆ ఇష్టం మారిపోతుందని సనా చెప్పుకొచ్చారు.ఫ్యాన్ మూమెంట్ అంటే మాత్రం షారుఖ్ ఖాన్ మాత్రమేనని ఆమె తెలిపారు.

Advertisement

పఠాన్ మూవీ చూశానని ఆమె కామెంట్లు చేశారు.

హీరోయిన్లలో ప్రస్తుతం దీపికా పదుకొనేపై ఇష్టం ఉందని సనా చెప్పుకొచ్చారు.జీవితంలో సర్దుబాటు అనేది ముఖ్యమని 100 శాతం పర్ఫెక్ట్ గా ఎవరూ ఉండరని ఆమె తెలిపారు.నా పాలసీ ఏంటంటే నేను మాట్లాడేస్తానని ఆమె కామెంట్లు చేశారు.

సర్దుబాటు చేసుకుంటే గొడవలు ఆగిపోయి ప్రశాంతంగా ఉంటామని ఆమె తెలిపారు.ఈగోలు ఉండకూడదని సనా అన్నారు.

మెట్రో కథలు సినిమాలో అలీ రేజాతో అలాంటి సీన్లలో నటించడానికి డైరెక్టర్ కరుణ కుమార్ రీజన్ అని ఆమె అన్నారు.నేను చేసిన పాత్ర తాగుబోతు భర్త వల్ల భార్య పడే ఇబ్బందులు, ఫిజికల్ నీడ్ అనేది ముఖ్యమని చెప్పే మెసేజ్ ఉండటంతో నేను నటించానని సనా అన్నారు.నీట్ అండ్ క్లీన్ గా దర్శకుడు చూపించాడని ఆమె చెప్పుకొచ్చారు.

గలిజేరు ఆకుల వల్ల ఎన్ని లాభాలంటే...!?
Advertisement

తాజా వార్తలు