తెలంగాణ బీజేపీలోకి నటి దివ్యవాణి..!

నటి దివ్యవాణి తెలంగాణ బీజేపీలో చేరనున్నారు.ఈ మేరకు ఎంపీ డా.

లక్ష్మణ్ తో ఆమె భేటీ అయ్యారు.

ఈ క్రమంలో దివ్యవాణి త్వరలో కాషాయకండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది.

టీడీపీకి గుడ్ బై చెప్పిన దివ్యవాణి బీజేపీలో చేరాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నారు.ఇదే అంశంపై ఆమె బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో భేటీ అయి చర్చించిన విషయం తెలిసిందే.

మీకు తెలుసా : ఉప్పు ఎక్కువ తింటున్నారా అయితే తస్మాత్‌ జాగ్రత్త
Advertisement

తాజా వార్తలు