షార్ట్ ఫిలిమ్స్ అంటే చిన్నచూపు ఉంది - తనికెళ్ల భరణి

షార్ట్ ఫిలిమ్స్ అంటే చిన్నచూపు ఉందని నటులు, సినీ రచయిత తనికెళ్ల భరణి అన్నారు.

షార్ట్ ఫిలిం తీసేటప్పుడు సరైన అవగాహన ఉండాలని సెల్ ఫోన్ లో షార్ట్ ఫిలిం తీయడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

షార్ట్ ఫిలింలో నిడివి కంటే విషయం ముఖ్యమని సూచించారు.విశాఖ కు వచ్చిన తనికెళ్ల భరణికి వైజాగ్ ఫిలిమ్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

సన్మాన కార్యక్రమంలో అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ తోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!
Advertisement

తాజా వార్తలు