తెలుగు సినిమా ఇండస్ట్రీ లో( Tollywood ) చాలా మంది హీరోలు ఏం చెయ్యాలో తెలియక చాలా రకాల ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలుస్తుంది.
అయితే కొంతమంది మాత్రం మొదట చాలా కష్టపడి ఇండస్ట్రీ కి వస్తారు వచ్చిన మొదట్లో చాలా కష్టాలు పడి సినిమా ఛాన్స్ అందుకుంటారు.
ఇక ఆ తరువాత కొద్ది రోజులు ఇక్కడ మంచి సక్సెస్ లు అందుకున్న తర్వాత మళ్ళీ ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అవుతారు కారణం ఏంటి అనేది ఎవ్వరికీ తెలీదు.వాళ్ళకి సినిమాలు అంటే ఇంట్రెస్ట్ తగ్గిపోయి పాలిటిక్స్ పైన( Politics ) ఇంట్రెస్ట్ పెరగటం కూడా అందుకు ఒక ఉదాహరణ గా మనం చెప్పుకోవచ్చు.
అయితే తెలుగులో హీరో గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు శివాజీ.( Actor Shivaji ) ఈయన చాలా సినిమాల్లో మంచి హీరో గా నటించి ఆ తర్వాత వచ్చిన ప్లాప్ లతో ఆయన ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోయాడు.ఇక ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉండటమే కాకుండా ఆయన ప్రస్తుతం బీజేపీ పార్టీ లో( BJP ) ఉన్నట్టుగా తెలుస్తుంది.
అయితే ఆయనకి తెలుగు లో చాలా ఇష్టమైన డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఆయనకి బోయపాటి శ్రీను డైరెక్షన్ అంటే చాలా ఇష్టం అని కూడా చెప్పాడు.
ఇక ఈయన బోయపాటి( Boyapati Srinu ) డైరెక్షన్ లో వెంకటేష్ హీరో గా వచ్చిన తులసి సినిమాలో( Tulasi Movie ) నయనతార అన్న గా నటించాడు.అప్పట్లో ఆ సినిమా సూపర్ హిట్ అయింది.ఆ సినిమాలో చేసినందుకు వెంకటేష్ కి మంచి పేరు కూడా వచ్చింది.
ఇక ఆ సినిమా టైం లో బోయపాటి వర్క్ మీద పెట్టే ఎఫర్ట్స్ ని చూసిన శివాజీకి బోయపాటి వర్క్ మీద మంచి నమ్మకం ఏర్పడిందట దాంతో ఆయన బోయపాటి ఫ్యాన్ గా కూడా మారడట.ఇక ప్రస్తుతం ఏదైనా సినిమాలో అవకాశం ఉంటే ఆ క్యారెక్టర్ బాగుంటే తను మళ్ళీ నటిస్తానని కూడా శివాజీ ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy