నెల్లూరు జిల్లాలో ప్రమాదం.. ఒకరు సజీవదహనం

నెల్లూరు జిల్లాలో ప్రమాదం జరిగింది.దామవరం జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొన్నాయి.

దీంతో లారీలోని చిన్న గ్యాస్ సిలిండర్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ సజీవదహనం కాగా క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడని తెలుస్తోంది.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రామయ్య భక్తురాలైన శబరి పేరుతోనే ఏర్పడిన శబరిమల.. ఈ ఆలయం విశిష్టత ఏమిటంటే..?
Advertisement

తాజా వార్తలు