Sheep Distribution Scam : గొర్రెల పంపిణీ స్కాం కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం

తెలంగాణలో గొర్రెల పంపిణీ స్కాం( Sheep distribution scam ) కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.విచారణలో భాగంగా నలుగురు పశుసంవర్ధక శాఖ అధికారులను ఏసీబీ అధికారులు( ACB officials ) అరెస్ట్ చేశారు.

అసిస్టెంట్ డైరెక్టర్ ధర్మపురి రవి, డిప్యూటీ డైరెక్టర్ రఘుపతి రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ సంగు గణేశ్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆదిత్య కేశవ సాయి( Aditya Kesava Sai )ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.అనంతరం నలుగురు నిందితులను కోర్టులో హాజరు పరిచారు.

తెలివితేటల్లో ఐన్‌స్టీన్‌నే మించిపోయిన భారత సంతతి బాలుడు.. వయసు పదేళ్లే!

తాజా వార్తలు