కాబూల్‎లో హోటల్ పై ఉగ్రదాడి

అప్ఘనిస్థాన్ కాబూల్ లోని ఓ హోటల్ పై ఉగ్రదాడి జరిగింది.భారీ పేలుడు తర్వాత ముష్కరులు కాల్పులు ప్రారంభించినట్లు సమాచారం.

సుమారు గంట నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి.కాగా హోటల్ లో పెద్ద సంఖ్యలో చైనీయులు ఉన్నట్లు తెలుస్తోంది.

ముందుగా ఆయుధాలతో హోటల్ లోకి ప్రవేశించిన దుండగులు పేలుడు అనంతరం కాల్పులు జరుపుతున్నారు.అయితే దుండగులు సూసైడ్ దళ సభ్యులుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత... అదే నా కోరిక అంటూ?
Advertisement

తాజా వార్తలు