పాకిస్థాన్‎లోని పెషావర్‎లో ఆత్మాహుతి దాడి..పెరుగుతున్న మృతుల సంఖ్య

పాకిస్థాన్‎లో ఉగ్రదాడి జరిగింది.పెషావర్‎లో జరిగిన ఆత్మాహుతి దాడి తీవ్ర కలకలం సృష్టిస్తుంది.

ఈ దాడిలో మృతుల సంఖ్య 28కి చేరుకుంది.ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉండగా.

మరో 150 మందికి గాయాలయ్యాయి.మసీదులో ప్రార్ధనల అనంతరం ఉగ్రకుట్రలో భాగంగా ఆత్మాహుతి దాడి జరిగింది.

చుండ్రు నివారణకు బెస్ట్ సొల్యూషన్ ఈ ఆయిల్.. తప్పక ట్రై చెయ్యండి!
Advertisement

తాజా వార్తలు