జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించిన రాకెట్ విఫలం.

జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించిన ఎప్సిలాన్-6 రాకెట్ విఫలమైంది.8 ఉపగ్రహాలతో నింగిలోకి పయనమైన కొద్దిసేపటికే దాని దిశలో మార్పు వచ్చింది.

దీంతో రాకెట్కు సెల్ఫ్ డిస్ట్రక్షన్ కమాండ్ ఇచ్చి పేల్చివేశారు.

జపాన్ రాకెట్ విఫలం కావడం 20ఏళ్లలో ఇదే మొదటిసారి.ఉత్తర జపాన్లోని యుచినోరా అంతరిక్ష కేంద్రం వద్ద ఈఘటన జరిగింది.రాకెట్ శకలాలు ఫిలిప్పీన్స్కు తూర్పున సముద్రంలో పడినట్లు భావిస్తున్నారు.

అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్ ను తీసుకుంటున్నారా..?

తాజా వార్తలు