శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం పాత మేఘవరం సముద్ర తీరానికి అరుదైన చనిపోయిన నీలి తిమింగళం ( బ్లూ వేల్ ) కొట్టికొచ్చింది.
సుమారు 25 అడుగులు పొడవు 5 టన్నులు బరువు ఉంటుంది.
అయితే ఈ చేపలు బంగాళాఖాతంలో చాలా అరుదుగా ఉంటాయని, లోతులేని నీటిలో చేరి చనిపోయి ఉండవచ్చు అని మత్స్యకారులు భావిస్తున్నారు.అయితే భూమిపై ఉన్న అత్యంత భారీ జాతులలో ఇది ఒకటి.
అయితే ఇది సుమారుగా 5 టన్నులు మాత్రమే ఉండడం వలన ఇది ఆ జాతి చేప పిల్లగా భావిస్తున్నారు.ఈ చేప ఒడ్డుకు చేరిందని సోషల్ మీడియాలో వైరల్ అవడంతో చేపను చూసేందుకు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు సముద్రతీరానికి తరలివచ్చారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy