అరటిపండు వొలిచి కోతి ముందు పెట్టి తానే తినేసిన వ్యక్తి.. కోతి రియాక్షన్ చూస్తే..

కోతులు చాలావరకు మనుషుల లాగానే హావభావాలను ఇస్తుంటాయి.అవి మాట్లాడ లేవు కానీ మనుషులకు దగ్గర పోలికలను కలిగి ఉంటాయి.

మనుషులు లాగా అవి ప్రవర్తించే వీడియోలు ఇప్పటికే స్పెషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి.తాజాగా ఆ కోవకు చెందిన మరొక వీడియో సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా వైరల్ అవుతుంది.

A Person Who Peels A Banana And Puts It In Front Of A Monkey And Eats It Himself

ఆ వైరల్ వీడియో ఓపెన్ చేసే మనకు ఒక కోతి( Monkey ) లేదా కొండముచ్చు ఒకచోట ప్రశాంతంగా కూర్చుని ఉండటం కనిపించింది.దానికి సమీపంలో ఒక వ్యక్తి ఉన్నాడు.అతడు ఒక అరటిపండు వొలిచి కోతి ముందు ఉంచాడు.

ఆ కోతి దానిని గమనించింది కానీ తినడానికి ఇష్టపడలేదు.అయితే "అరటిపండు నీకు వద్దా? సరే నేనే తినేస్తా" అన్నట్లుగా ఆ వ్యక్తి దానిని ఒక ముక్క కోరుక్కొని మళ్లీ దాని ముందు ఉంచాడు.అప్పుడు కోతి కొరికి తినేసిన అరటిపండు నాకిస్తావా అన్నట్లు మనిషి లాగా కళ్లను తిప్పుతూ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చింది.

Advertisement
A Person Who Peels A Banana And Puts It In Front Of A Monkey And Eats It Himself

కోతి కళ్ళను తిప్పడం చూసినప్పుడు ముచ్చటగా అనిపించింది.

A Person Who Peels A Banana And Puts It In Front Of A Monkey And Eats It Himself

@Yoda4ever ట్విట్టర్ పేజీ( Twitter ) ఈ వీడియోను షేర్ చేసింది.దీనికి ఇప్పటికే 67 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.55 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.నువ్వు నాతో ఆటలాడుతున్నావా అని కోతి అన్నట్లు దీనికి క్యాప్షన్ జోడించారు.

కామెంట్ సెక్షన్‌లో ఇలాంటి లుక్స్ ఇచ్చే కోతి తమకు కూడా ఎదురు పడినట్లు మరి కొందరు గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు."నీ పిల్ల చేష్టలు నా దగ్గర కాదు, పిల్లల ముందు వెళ్లి వెయ్" అని కోతి అన్నదేమో అని మరొకరు ఫన్నీగా కామెంట్ చేశారు.

ఈ కోతి లుక్ చూసి మరికొందరు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.ఈ ఫన్నీ వీడియోని మీరు కూడా చూసేయండి.

Red Eyes : కళ్లు ఎర్రగా ఉండడం ఏ వ్యాధి లక్షణమో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు