మన్యం పాలకొండ హెల్త్ కేర్ ఆసుపత్రిలో నర్స్ లు చేసిన చేసిన వైద్యం వికటించి వ్యక్తి మృతి

పార్వతీపురం మన్యం పాలకొండ హెల్త్ కేర్ ఆసుపత్రిలో నర్స్ లు చేసిన చేసిన వైద్యం వికటించి వ్యక్తి మృతి.

బూర్జ మండలం కిలంత్ర గ్రామంకు చెందిన చీపురు సూర్యనారాయణ (38).

వైద్యం కోసం పాలకొండ హెల్త్ కేర్ ఆసుపత్రికు రాగా అందుబాటులో లేని వైద్యుడు.వైద్యుడుతో చరవాణి ద్వారా మాటలాడి వైద్యం చేసిన నర్స్ లు.నర్స్ లు చేసిన వైద్యం వికటించి సూర్యనారాయణ మృతి సూర్యనారాయణ మృతికు ఆసుపత్రి సిబ్బందే కారకులు అంటూ ఆసుపత్రిలో మృతదేహం వుంచి ఆందోళన చేస్తున్న బందువులు.

How Modern Technology Shapes The IGaming Experience

తాజా వార్తలు