శ్రీవారి సర్వదర్శనం టికెట్లు ఇచ్చే క్యూ లైన్‌ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న భక్తులు

శ్రీవారి సర్వదర్శనం టికెట్లు ఇచ్చే క్యూ లైన్‌ వద్దకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.వేలాది మంది ఒక్కసారిగా రావడంతో తోపులాట జరిగింది.

ఓ దశలో తొక్కిసలాట కూడా జరిగినట్టు చెబుతున్నారు. క్యూలైన్లు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి.

A Large Number Of Devotees Reached The Queue Line Giving Tickets For Srivari Sar

క్యూలైన్‌లో పలువరు భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు.శ్రీవారి దర్శనానికి వచ్చిన పలువరు భక్తులు కన్నీటి పర్యంతం అయ్యారు.

టీటీడీ సరైన ఏర్పాట్లు చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?

తాజా వార్తలు