జపాన్ లో భారీ భూకంపం..రిక్టర్ స్కేల్ పై 7.4 తీవ్రత.!

జపాన్( Japan ) లో భారీ భూకంపం సంభవించింది.సెంట్రల్ జపాన్ లో వచ్చిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.

4గా నమోదు అయిందని అధికారులు వెల్లడించారు.భూకంపంతో జపాన్ కోస్తా తీర ప్రాంతానికి అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

ఈ మేరకు ఇషీకావ( Ishikawa ), నిగాట, టొయోమా రాష్ట్రాలకు సునామీ హెచ్చరికాలు జారీ చేసిన అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ క్రమంలోనే తీర ప్రాంత ప్రజలు తక్షణం ఖాళీ చేయాలని జపాన్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఐదు మీటర్ల మేర సముద్ర అలలు ఎగిసిపడే అవకాశం ఉందని వెల్లడించింది.కాగా జపాన్ లోని క్యాంటో, టోక్యో( Tokyo ) ప్రాంతాలపై భూకంప ప్రభావం ఉండగా.

Advertisement

న్యూక్లియర్ విద్యుత్ కేంద్రాల దగ్గర భద్రతను జపాన్ ప్రభుత్వం పటిష్టం చేసింది.

Rose Flowers Stomach Fat : గులాబీ పూలతో ఇలా చేస్తే బాన పొట్ట ఫ్లాట్ గా మారడం ఖాయం!
Advertisement

తాజా వార్తలు