తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న టిటిడి ఉచిత బస్సులో చెలరేగిన మంటలు..

తిరుమల: రెండో ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న టిటిడి ఉచిత బస్సులో చెలరేగిన మంటలు.శ్రీవారి సేవకులతో తిరుపతి నుండి తిరుమల బయలుదేరిన బస్సు.

మార్గ మధ్యంలో డీజిల్ లీక్ కావడంతో ప్రమాదం.ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలు ఆర్పిన సిబ్బంది.

అదృష్టవశాత్తు ఎవ్వరికీ ఎటువంటి ప్రమాదం వాటిళ్ళ లేదు.

సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నారా..? అయితే ఇవి రాత్రిపూట తింటే చాలు..!
Advertisement

తాజా వార్తలు