వైసీపీ నేత సజ్జలపై క్రిమినల్ కేసు నమోదు

ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy )పై క్రిమినల్ కేసు నమోదైంది.

ఈ మేరకు టీడీపీ న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ ( TDP lawyer Gudapati Lakshminarayana )ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

అయితే వైసీపీ పోలింగ్ ఏజెంట్లను ( రెచ్చగొట్టే విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చేశారని గూడపాటి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో సజ్జలపై తాడేపల్లి పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Almonds Health Benefits Homemade Neem Leaves Tea Benefits TeluguStop

తాజా వార్తలు