జీవీఎల్ ని బయపెట్టిన గోవు..

గుంటూరు: రాజ్యసభ సభ్యుడు, నేషనల్ చిల్లీస్ టాస్క్ ఫోర్స్ ఛైర్మన్ G.V.

L నరసింహారావుని గోవు బయపెట్టింది.గుంటూరు మార్కెట్ యార్డ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన చిల్లీస్ ఎక్స్ పోర్టర్స్ అసోసియేషన్ కార్యాలయాన్ని శనివారం జీవీఎల్ ప్రారంభించారు.

ఈ క్రమంలో యార్డులో ని గోశాలని జీవీఎల్ పరిశీలించారు.ఈ క్రమంలో ఆయన మెడలో ఎర్ర కండువా ఉండటంతో.రెండు సార్లు గోవు జీవీఎల్ ని పొడించేందుకు ప్రయత్నించింది.

ఈ క్రమంలో ఆయన బయపడి వెనక్కి తప్పుకున్నారు.

సలార్ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో సంతృప్తితో లేరా?
Advertisement

తాజా వార్తలు