మరో రెండు నెలల్లో బాహుబలి 2 విడుదల కాబోతోందన్న మాటే కాని ఇప్పటివరకూ ప్రమోషన్స్ మొదలుపెట్టలేదు మేకర్స్.ఇంకా రెండు నెలల టైమ్ ఉందిగా .
తొందరేముంది అని అనుకోవద్దు.బాలివుడ్ లో నెల - నెలన్నర - రెండు నెలల ముందే మొదలుపెట్టేస్తారు.
మరి బాహుబలి హిందీలో కూడా విడుదల అవుతుంది కదా.ప్రమోషన్స్ మొదలుపెట్టలేదు అని మనం అనుకుంటున్నాం కాని, రాజమౌళి ఆల్రెడి ఆ పని మొదలుపెట్టేసారు అని చెబుతున్నారు ట్రెడ్ ఎక్సపర్ట్స్.మొన్న బాహుబలి 2 లో షారుఖ్ ఖాన్ ఉన్నట్లు ఓ రూమర్ పుట్టుకొచ్చింది గుర్తుందా? దాంతో కొన్నిరోజులుగా బాహుబలిపై మౌనంగా ఉన్న నేషనల్ మీడియా ఒక్కసారిగా మేల్కొని ఓ రోజంతా బాహుబలిలో షారుఖ్ అంటు ప్రచారం చేసింది.ఇది రాజమౌళి, బాహుబలి పీఆర్ టీమ్ క్రియేట్ చేసిన రూమర్ అని ఫిలింనగర్ లో టాక్ నడుస్తోంది.
బాహుబలి వస్తోందని చిన్నగా ఝలక్ ఇవ్వడానికే ఈ రూమర్ వదిలి, పబ్లిసిటి స్టంట్ చేసారని అంటున్నారు.ఇక షారుఖ్ లేడు అని తెలిసేసరికి, మళ్ళీ ఆ వార్తకి డప్పుమేలం వేసింది జాతీయ మీడియా.
దీంతో ప్రమోషన్స్ మొదలయ్యాయి.ఇక టీజర్, ట్రైలర్, ఇంటర్వ్యూలు రావడం మిగిలిఉంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy