ఉత్తరాఖండ్ లో లోయలో పడ్డ బస్సు..ఆరుగురు దుర్మరణం

ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది.

పౌరీ జిల్లాలోని రిఖినికల్ - బిరోఖాల్ రహదారిపై వెళ్తున్నబస్సు అదుపుతప్పి 300 మీటర్ల లోతులో ఉన్న నాయర్ నదిలో పడింది.

ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు మృత్యువాత పడ్డారు.పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న అధికారులు బాధ్యతలు ఆసుపత్రికి తరలిస్తున్నారు.మరోవైపు మిగతా వారి కోసం రెస్క్యూటివ్ సభ్యులు గాలిస్తున్నారు.

ప్రమాద సమయంలో బస్సులో 50 మందికి పైగా ఉన్నట్లు సమాచారం.

Advertisement
God Of Coins Player Safety And Responsible Gambling (UK)