కర్ణాటక రాష్ట్రం( Karnataka State ) విజయపురం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది.లచియానా అనే గ్రామంలో బోరుబావిలో రెండేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు పడిపోయాడు.
సుమారు 16 అడుగుల గోతిలో బాలుడు సాత్విక్ ఇరుక్కుపోయాడు.తల్లిదండ్రుల సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలోనే పైపు ద్వారా బాలుడికి ఆక్సిజన్ అందిస్తున్నారు.
బాలుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యాధికారులు సమీక్షిస్తున్నారు.అయితే నిన్న తండ్రితో కలిసి పొలానికి వచ్చిన సాత్విక్( Satvik ) ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పడిపోయాడు.కాగా 18 గంటలుగా బాలుడి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy