రూ 71 లక్షలు విలువ చేసే ఎర్రచందనం స్వాధీనం : ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి

తిరుపతి: ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి. రూ 71 లక్షలు విలువ చేసే ఎర్రచందనం స్వాధీనం.

13 మంది అంతర్ రాష్ట్ర ముఠా అరెస్ట్.అరెస్ట్ అయిన వారిలో 10 మంది తమిళనాడు,ముగ్గురు తిరుపతి,అన్నమయ్య జిల్లా వాసులు.

బాకారాపేట కూంబింగ్ లో పట్టుబడ్డ ఎర్రచందనం దొంగలు.ఆరు ద్విచక్ర వాహనాలు, ఒక కారు నిందితుల నుంచి స్వాధీనం.

అక్రమ రవాణా కట్టడికి పటిష్ట చర్యలు చేపడుతున్నాం.

Advertisement
Ashwini Dutt : నా కెరీర్ లో అత్యంత లాభాలు పొందిన సినిమా అదే

తాజా వార్తలు