45 యూట్యూబ్ వీడియోలపై కేంద్రం చర్యలు

భారత దేశంలో విద్వేషాలు రెచ్చ‌గొట్టేందుకు య‌త్నిస్తున్న శ‌క్తుల‌పై స‌మ‌యానుకూలంగా క‌ఠినంగానే వ్య‌వ‌హ‌రిస్తుంది కేంద్ర ప్ర‌భుత్వం.తాజాగా ఓ 10 యూట్యూబ్ ఛానెళ్ల‌పై చ‌ర్య‌లు తీసుకుంది.

ఈ 10 యూట్యూబ్ ఛానెళ్ల‌కు సంబంధించిన 45 వీడియోల‌ను పూర్తిగా బ్లాక్ చేసింది.ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క చ‌ర్య‌లు చేప‌ట్టింది.

రోజుకు ఐదు నిమిషాలు గోడ కుర్చీ వేస్తే ఎన్ని ప్ర‌యోజ‌నాలో..?!

తాజా వార్తలు