Telangana Congress : తెలంగాణలో నేటి నుంచి మరో 2 గ్యారెంటీలు అమలు

తెలంగాణలో ఇవాళ్టి నుంచి మరో రెండు గ్యారెంటీలు అమలు కానున్నాయి.రూ.500 కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Govt )అమలు చేయనుంది.

ఈ మేరకు సచివాలయంలో రెండు గ్యారెంటీలను సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ప్రారంభించనున్నారు.

2 More Guarantees Will Be Implemented In Telangana From Today

అయితే చేవెళ్లలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ ( Priyanka Gandhi )చేతుల మీదుగా రెండు గ్యారెంటీలను ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది.ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే.దీంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.

2 More Guarantees Will Be Implemented In Telangana From Today-Telangana Congres

దీంతో సచివాలయంలోనే రెండు గ్యారెంటీలను ప్రభుత్వం ప్రారంభించనుంది.సాయంత్రం రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.

బ్లాక్ హెడ్స్‌ను ఈజీగా తొలిగించే కొబ్బ‌రి పాలు..ఎలా వాడాలంటే?
Advertisement

తాజా వార్తలు