ఫేజ్ -2 కోసం 2 డీపీఆర్‎లు..: హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ

మెట్రో ఫేజ్ -1లో పీపీపీ విధానంలో 69 కిలోమీటర్లు పూర్తి చేశామని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.ఐదేళ్లలో 31.

5 కోట్ల మంది మెట్రో రైళ్లలో ప్రయాణించారన్నారు.ఫేజ్ -2 కోసం రెండు డీపీఆర్ లు కేంద్రానికి పంపించామని తెలిపారు.

ఈ క్రమంలో కేంద్రం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు.

ప‌సి బిడ్డ‌ల శరీరం నుండి అవాంఛిత జుట్టును ఎలా తొలగించాలో తెలుసా?
Advertisement