తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టిడిపి మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ..

తిరుమల శ్రీవారిని టిడిపి మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి( K E Krishnamurthy ) దర్శించుకున్నారు కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి తిరుమల ( Tirumala )కి వెళ్లి నాయన ఇవాళ స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి ముక్కుని చెల్లించుకున్నారు మాజీ మంత్రి అధికారులు దగ్గరుండి దర్శనం ఏర్పాట్లు చేయడం జరిగింది చాలాకాలం తర్వాత స్వామివారిని దర్శనం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు కేఈ కృష్ణమూర్తి

TDP's Former Deputy CM KE Krishnamurthy Visited Tirumala , K E Krishnamurthy ,

తాజా వార్తలు