కార్తీ డైరెక్టర్ తో నాని సినిమా చేస్తున్నాడా..?

తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు సెల్వ రాఘవన్( Director Selva Raghavan ) ఈయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాయి.

ఇక కార్తీ తో చేసిన "యుగానికి ఒక్కడు"( Yuganiki Okkadu ) సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది.

ఇక దాంతో పాటుగా ఆయన వెంకటేష్ ను హీరోగా పెట్టి తీసిన "ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే" సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.ఆయనకు ఒక భారీ సక్సెస్ ను అయితే అందించలేదు.

Is Nani Doing A Movie With Karthi Director,director Selva Raghavan,nani,dasara,

కానీ ఆయన చేసిన సినిమాలన్నీ డిఫరెంట్ గా ఉంటున్నాయి.అనే పేరు అయితే వస్తుంది గాని కమర్షియల్ గా ఒక భారీ సక్సెస్ మాత్రం కొట్టలేకపోతున్నాడు.ఇక ఇలాంటి క్రమం లోనే న్యాచురల్ స్టార్ గా గుర్తింపు పొందిన నానితో ఒక సినిమా చేయబోతున్నట్టుగా వార్తలయితే వస్తున్నాయి.

ఇక ఇప్పటికే ఆయన నాని కి కథ కూడా వినిపించాడట.ఇక ఆ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాని( Hero Nani ) ఆ సినిమాకి సంబంధించిన అప్డేట్ ని ఎప్పుడు ఫైనల్ చేస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది.

Advertisement
Is Nani Doing A Movie With Karthi Director?,Director Selva Raghavan,Nani,Dasara,

ఇక ప్రస్తుతం సెల్వ రాఘవన్ ఈ సినిమాకు సంభందించిన పూర్తి స్క్రిప్ట్ ను ఫైనల్.చేసే పనిలో ఉన్నాడట.అలాగే నానితో చేయవలసిన సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనే విషయం లో క్లారిటీ అయితే రాలేదు.

ఇక ఫైనల్ డెసిజన్ గా నాని ఏదో ఒక నిర్ణయాన్ని చెబితే తప్ప ఆ సినిమా అనేది ముందుకు కదలదు అనేది వాస్తవం.

Is Nani Doing A Movie With Karthi Director,director Selva Raghavan,nani,dasara,

అయితే నాని చివరగా ఉంటే సినిమా చేయడానికి రెడీగా ఉన్నాను కానీ అటువంటి నాని, సెల్వ రాఘవన్ స్టైల్ లోకి మార్చుకోవాలి.మరి అలాంటి సినిమా చేస్తే ఇక్కడ జనాలు ఆదరిస్తారా అనే ఒక చిన్నప్పటి డైలామాలో కూడా నాని ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక కథ అయితే నచ్చింది.

కానీ సినిమా చేయాలా వద్దా అనే ఆలోచనలో తను ఉన్నట్టుగా తెలుస్తుంది.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు
Advertisement

తాజా వార్తలు