ఆకట్టుకున్న మహిళా దినోత్సవ రంగవల్లి

సూర్యపేట జిల్లా:జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో కేసీఆర్ మహిళా బంధు పేరుతో ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళా సంక్షేమ కార్యక్రమాలను తెలుపుతూ వేసిన రంగవల్లులు ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తున్నాయి.

మంత్రి జగదీష్ రెడ్డి మహిళలకు మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Impressive Women's Day Rangavalli-ఆకట్టుకున్న మహ�

తాజా వార్తలు