వామ్మో.. ఇద్దరితో లవ్ ట్రాకులు నడుపుతున్న యంగ్ హీరో.. ఆమెకు ద్రోహం చేస్తూ?

ప్రస్తుత జనరేషన్ లో ఇద్దరితో లవ్ ట్రాక్ నడపడం అన్నది చాలా కామన్ అయిపోయింది.

ఒకరికి తెలియకుండా మరొకరు బాయ్ ఫ్రెండ్ ని మెయింటేన్ చేస్తూ, అమ్మాయిలు వారిని వారే మోసం చేసుకుంటూ అవతలి వారిని కూడా మోసం చేస్తున్నారు.

అయితే ఇంకా కొంతమంది అమ్మాయిలు అయితే ఎక్కువమందితో లవ్ ట్రాక్ లు నడుపుతూ ఒకరిని తెలియకుండా మరొకరిని మెయింటెన్ చేస్తూ, మోసం చేసుకుంటున్నారు.అలా అమ్మాయిలకు తెలియకుండా అబ్బాయిలు, అబ్బాయిలకు తెలియకుండా అమ్మాయిలు లవ్ ట్రాక్ లు నడుపుతున్నారు.

అయితే కేవలం సాధారణ వ్యక్తి లే కాకుండా సినీ ఇండస్ట్రీలో కూడా ఇప్పటికే ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.తాజాగా ఒక హీరో కి సంబంధించిన లవ్ ట్రాక్ గురించి వార్తలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.

ఒక హీరో సినీ ఇండస్ట్రీకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చాడు.సదరు హీరో నటించిన తొలి మూడు సినిమాలు సూపర్ హిట్ అవడంతో హీరోగా కెరీర్ పరంగా బిజీ అయిపోయాడు.

Advertisement

కానీ ఆ తరువాత నటించిన సినిమాల్లో ఒక్కటి కూడా హిట్ కాలేదు.అయినప్పటికీ ఆ హీరోతో సినిమాలు తెరకెక్కించడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారు.

ఇక సదరు హీరో అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.వైజాగ్ చెందిన అమ్మాయి తో చాలా కాలం నుంచి లవ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇలా ఉంటే తాజాగా యువ హీరో హైదరాబాదులో మరొకరు కుంపటి పెట్టాడట.

సినీ ఇండస్ట్రీకి చెందిన యాంకర్ కమ్ యాక్ట్రెస్ సైడ్ ట్రాక్ నడుపుతున్నట్టు తెలుస్తోంది.ఇదే విషయాన్ని ఇన్నాళ్ల పాటు రహస్యంగానే ఉంచినప్పటికీ, హీరో ప్రియురాలికి తెలియడంతో ఆమె రంగంలోకి దిగిందట.ఆ హీరోతో తెగదెంపులు చేసుకోవడమే కాకుండా, సదరు యాంకర్ ని చెడుగుడు ఆడేసుకుంటోందట.

విజయవాడలో బిజినెస్ అండ్ టూరిజం వీసాపై సదస్సు
హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?

మీ ఇద్దరి విషయం మీడియా ముందు చెప్పేస్తా అంటూ హెచ్చరిస్తోందట.అయితే హీరో, వైజాగ్ ప్రేమికురాలు అతని గురించి సదరు యాంకర్ గురించి ఎక్కడ మీడియా ముందు చెప్పేస్తుంది అని హీరోతో పాటు, యాంకర్ కూడా అనుక్షణం భయపడుతూ తున్నారు అని తెలుస్తోంది.

Advertisement

మరి సదరు హీరో ప్రేమికురాలు అతని గురించి సదరు యాంకర్ గురించి బయట పెడుతుంది లేకపోతే, సదరు హీరో తో తెగదెంపులు చేసుకొని మౌనంగా ఉండి పోతుందా చూడాలీ మరి.

తాజా వార్తలు