నేడు కైకలూరులో వైసీపీ సామాజిక సాధికార యాత్ర

ఏలూరు జిల్లాలోని కైకలూరులో వైసీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సామాజిక సాధికార యాత్ర జరగనుంది.

ఈ మేరకు మధ్యాహ్నం 3 గంటల నుంచి వైసీపీ బస్సు యాత్రను చేపట్టనుంది.

అనంతరం సాయంత్రం 4 గంటలకు సంత మార్కెట్ వద్ద బహిరంగ సభను వైసీపీ నిర్వహించనుంది.కాగా ఈ సభలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు.

అయితే సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను సాధికారత దిశగా నడిపించిన తీరును, వారికి చేసిన మేలును వివరిస్తూ వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే.

God Of Coins Player Safety And Responsible Gambling (UK)
Advertisement