జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన వల్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి - అనిల్ కుమార్ యాదవ్

నెల్లూరు: జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన వల్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి.నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కామెంట్స్.

రాష్ట్రంలో టిడిపి పార్టీ కేవలం విద్వేషాలు రెచ్చగొడుతూ కులాలను రెచ్చగొడుతూ రైతులు చేస్తున్న పాదయాత్ర అని చెప్పి ఒక డ్రామా కంపెనీల తయారైపోయి.రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు ఉండాల్సిన ప్రతిపక్ష పార్టీ కేవలం 28 గ్రామాలకు ప్రతిపక్ష పార్టీగా ఉందని త్వరలోనే ఈ రాష్ట్రంలో నుంచి కూడా చంద్రబాబు నాయుడు వెళ్ళిపోతాడు.

Ycp Mla Anil Kumar Yadav Comments On Ap Three Capitals Issue, Ycp ,mla Anil Kuma

ఈసారి కూడా ప్రజలు జగన్ మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రినీ చేసుకుంటారు.మూడు రాజధానులు ఆలోచన విధానంతో జగన్ అన్న చేస్తున్న ఈ అభివృద్ధికి అమ్మవారి దీవెనలు ఉండాలి అని కోరడం జరిగింది.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు