వినాయకుని ఊరేగింపు సందర్భంగా వైసీపీ నాయకుల బంపర్ ఆఫర్

తాడేపల్లి: వినాయకుని ఊరేగింపు సందర్భంగా వైసీపీ నాయకుల బంపర్ ఆఫర్.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నివాసానికి కిలోమీటర్ దూరం లో ఉన్న తాడేపల్లి గేటు సెంటర్ వద్ద వినాయకుని ఊరేగింపు లో విచ్చలవిడిగా మద్యం పంపిణీ.

బహిరంగంగా అందురు చుస్తుండంగా ట్రాక్టర్ మీద డ్రము ఏర్పాటు చేసి మద్యం పంపిణీ చేసిన వైసీపీ నాయకులు. ఈ వినాయక ఉత్సవంకు ధర్మ కర్త తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు బర్రముక్కు వేణుగోపాల స్వామి రెడ్డి.

Ycp Leaders Distribution Of Liquor In Public During Ganesh Nimarjanam, Ycp Leade

పోలీసులు సమక్షంలో ఇలా బహిరంగంగా మద్యం పంపిణీ చేశారు.

వినాయకుడి శరీరం ఇన్నింటికి సంకేతమా?
Advertisement

తాజా వార్తలు