టీడీపీ నేతల పై వైసీపీ నేత దేవినేని అవినాష్ ఫైర్..

మేమూ ఎన్టీఆర్( N.T.Rama Rao ) అభిమానులమే ఎన్టీఆర్ కు బ్యానర్లు కట్టే హక్కు మాకుంది ఎన్టీఆర్ సర్కిల్ టీడీపీకి ఎవరూ రాసివ్వలేదు .

అది వాళ్ల పార్టీ ఆఫీసూ మేం బ్యానర్లు కట్టే వరకూ అక్కడ ఎన్టీఆర్ కు బ్యానర్లు కట్టే వారే లేరు వారి ప్రవర్తన చాలా బాధగా అనిపించింది.ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్( Gadde Rammohan Rao ) కవ్వింపు చర్యలకు పాల్పడి మా పై నిందలు మోపుతున్నాడు ధనబలం,ఎల్లో మీడియా ఉందని ప్రజలను రెచ్చగొట్టాలని చూడటం సరికాదుకవ్వింపు చర్యలు.

అల్లర్లను ప్రోత్సహించే విధానం మానుకోవాలని గద్దె నీ హెచ్చరిస్తున్నా.

|| ఊదలు తినడం వలన కలిగే లాభాలు ||

తాజా వార్తలు