చంద్రబాబు నారాయణ చరిత్ర ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలుసు - మాజీ మంత్రి అనిల్ కుమార్

మాజీ మంత్రి అనిల్ కుమార్ టిడిపి నేత మాజీ మంత్రి పొంగూరు నారాయణపై విమర్శనాస్త్రాలు గుర్తించారు.

CID తనని కూడా అరెస్టు చేస్తుందని నారాయణకి తెలుసన్నారు .

విద్యార్థుల రక్తం పెంచిన దుర్మార్గుడు నారాయణ అంటూ ఘటుక విమర్శించారు.చంద్రబాబు నారాయణ చరిత్ర ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు.

గంట కొట్టి నిరసన తెలియజేసిన టిడిపి శ్రేణులు ఒక్కరిలో కూడా విచారం లేదని అందరూ నవ్వుతూ నిరసన తెలియజేస్తారంటూ ఎద్దేవ చేశారు.ముద్రగడ ఆయన కుటుంబ సభ్యులను చిత్రహింసలు పెట్టి ఇబ్బందులు పెట్టిన టిడిపి నేతలు గుర్తుంచుకోవాలన్నారు.

ఒత్తైన జుట్టును కోరుకునే పురుషులకు వండర్ ఫుల్ క్రీమ్.. వారానికి ఒక్కసారి వాడినా చాలు!
Advertisement

తాజా వార్తలు