యాదగిరిగుట్ట పున ప్రతిష్ట ప్రారంభానికి నన్ను పిలవకుండా ప్రారంభించారు...ఎంపీ కోమటిరెడ్డి...

యాదగిరిగుట్ట పున ప్రతిష్ట ప్రారంభానికి స్థానిక ఎంపీ అయిన నన్ను పిలవకుండా  ప్రారంభించిన తెలంగాణ ముఖ్య మంత్రి నాకు మరియు నా నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పాలి, ఎంపీ కోమటి రెడ్డి.

Yadagirigutta Started Calling Me For The Re-establishment Of Prestige MP Komatir

తాజా వార్తలు