రేపటి నుంచి వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం

ఏపీలో రేపటి నుంచి వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం జరుగుతుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

రాష్ట్రంలో అర్హులు అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు.

సంక్షేమమే అభివృద్ధి అని ప్రభుత్వం భావిస్తోందని సజ్జల పేర్కొన్నారు.టీడీపీ హయాంలో తలసరి ఆదాయంలో 17వ స్థానంలో ఉన్న ఏపీ ఇప్పుడు తలసరి ఆదాయంలో ఏపీ తొమ్మిదవ స్థానంలో ఉందని చెప్పారు.అలాగే రాష్ట్రంలో మొత్తం 4.93 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు.అభివృద్ధిలో మంచి ప్రగతి సాధించామన్న సజ్జల వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో భాగంగా చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తామని వెల్లడించారు.

Lorem Ipsum Dolor Sit Amet