ఈ సినిమాతో వరుణ్ తేజ్ కి ఫిదా లాంటి హిట్ గ్యారంటీ...

డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్( Director Praveen Sattar ) డైరెక్షన్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Mega Prince Varun Tej ) హీరో గా గాండీవ దారి అర్జున సినిమా చేసిన విషయం మనకు తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ చేసుకొని అది కూడా ఈ నెల 25 వ తేదీన ఈ సినిమా రిలీజ్ కి రెఢీ అవుతున్నట్టు గా తెలుస్తుంది.

With This Movie, Varun Tej Is Guaranteed A Hit Like Fidaa, Varun Tej , Fidaa, M

ఈ సినిమా ట్రైలర్ లో చూస్తే వరుణ్ తేజ్ లుక్ చాలా కొత్త గా ఉంది దానికి తోడు ప్రవీణ్ సత్తార్ మేకింగ్ కూడా హాలీవుడ్ రేంజ్ లో ఉంది ఇక ఈ సినిమా విషయానికి వస్తె ఈ సినిమా హిట్ అవ్వడం ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఇద్దరికీ చాలా కీలకంగా మారనుంది ఎందుకంటే ఇద్దరి గత చిత్రాలు పెద్దగా ఆడలేదు.కాబట్టి ఈ సినిమాతో అయిన ఇద్దరు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నారు.నిజానికి ప్రవీణ్ సత్తార్ మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్ అందుకే ఆయన చేస్తున్న సినిమాలు కూడా చాలా ప్రయోగాత్మకంగా ఉంటూనే చాలా కొత్తగా కూడా ఉంటాయి.

With This Movie, Varun Tej Is Guaranteed A Hit Like Fidaa, Varun Tej , Fidaa, M

ప్రవీణ్ సత్తార్, రాజశేఖర్( Rajasekhar ) తో చేసిన గరుడ వేగ సినిమా తర్వాత ప్రవీణ్ కి సరైన హిట్ అయితే దక్కడం లేదు.దానికి కారణం ఆయన ఎంచుకున్న కథలు అని తెలుస్తుంది అందుకే ఈసారి చాలా కసితో ఈ సినిమా చేశాడు.ఇంతకు ముందు నాగార్జున తో చేసిన ఘోస్ట్ మూవీ ప్లాప్ అయింది దాంతో ప్రవీణ్ తీవ్ర నిరాశకు గురయ్యాడు.

ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరవుతున్న కొద్దీ సినిమా యూనిట్ లో భయం, భాధ్యత రెండు కూడా ఎక్కువ అవుతున్నాయని చిత్ర యూనిట్ ఈ మధ్య తెలియజేశారు.నిజానికి ఈ సినిమా వరుణ్ తేజ్ కి చాలా బాగా సెట్ అయింది ఆయన తప్ప వేరే ఎవరైనా కూడా ఈ సినిమాని ఇంత బాగా చేయలేక పోయేవారు అంటూ సినిమా యూనిట్ తెలియజేస్తుంది.

Advertisement
With This Movie, Varun Tej Is Guaranteed A Hit Like Fidaa, Varun Tej , Fidaa, M

వరుణ్ తేజ్ కి ఇది మరో ఫిదా లాంటి హిట్ సినిమా అవుతుంది అంటూ చెప్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు