వావ్ వింక్ బ్యూటీ.. పూల్ లో గ్లామర్ ఎటాక్..!

వింక్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ సినిమాలతో కన్నా తన ఫోటో షూట్స్ తో కుర్రాళ్లని అలరిస్తుంది.

సినిమా ఛాన్సులు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో తన గ్లామర్ ఎటాక్ తో మెప్పించే ప్రయత్నం చేస్తుంది అమ్మడు.

తన సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది.లేటెస్ట్ గా స్విమ్మింగ్ పూల్ లో పరువాలను చూపిస్తూ ఆడియన్స్ ని రెచ్చగొడుతుంది.

సరైన ఆఫర్ రాలేదు కానీ తను ఓ రేంజ్ లో రెచ్చిపోవడానికి రెడీ అన్నట్టు ఉంది అమ్మడు అటెంప్ట్.ప్రియా ప్రకాశ్ ఒక్క వీడియోతో అప్పట్లో వైరల్ అయ్యింది.

ఒరు ఆధార్ లవ్ సినిమా టీజర్ లో కన్నుగీటిన ఈ పాప నేషనల్ వైడ్ గా సూపర్ ట్రెండ్ అయ్యింది.అయితే ఆ టైం లోనే వచ్చిన అవకాశాలను ఫోజులు కొట్టి వదిలేసుకుంది అమ్మడు.

Advertisement

లేకపోతే తెలుగులో మంచి అవకాశాలు వచ్చేవి.

తెలుగులో ఓ రెండు సినిమాలు చేసినా అవి పెద్దగా ఆడకపోయే సరికి ప్రియాని లైట్ తీసుకున్నారు.ప్రస్తుతం అమ్మడు అవకాశాల వేటలో ఉంది.అందుకే ఇలా హాట్ ఫోటో షూట్స్ తో హంగామా చేస్తుంది.

 మరి ఈ ఫోటో షూట్స్ చూసైనా అమ్మడికి ఛాన్సులు ఇస్తారేమో చూడాలి.

మన చేతి రేఖలలో మార్పులు జరుగుతాయా... ఈ మార్పు దేనికి సంకేతం?
Advertisement