ఈ ముగ్గురు దర్శకుల మధ్య భారీ పోటీ ఉండనుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని సంపాదించుకొని ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.

ఇక రాజమౌళి( Rajamouli ) లాంటి స్టార్ డైరెక్టర్ సైతం ఇప్పుడు తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

మరి ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో( Mahesh Babu ) చేస్తున్న సినిమా పాన్ వరల్డ్ లో తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఇప్పుడు రాజమౌళి ప్రశాంత్ నీల్( Prashanth Neel ) మధ్య మంచి పోటీ అయితే నడుస్తుంది.

వీరిద్దరి సినిమాలకు ఇండియా వైడ్ గా భారీ క్రేజ్ అయితే దక్కుతుంది.ఒకవేళ వీళ్లతో పాటుగా సుకుమార్( Sukumar ) కూడా వీళ్ళ సరసన చేరినట్టుగా తెలుస్తోంది.

ఇక ఏది ఏమైనా కూడా ఈ ముగ్గురు దర్శకులు రాబోయే సినిమాల్లో వండర్స్ ని క్రియేట్ చేయబోతున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.మరి వీళ్ళు అనుకున్నట్టుగానే సూపర్ సక్సెస్ లను సాధించి వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.మరి ఏది ఏమైనా కూడా భారీ విజయాలను సాధించగలిగే కెపాసిటి ఉన్న స్టార్ డైరెక్టర్లందరూ ఇప్పుడు తమదైన రీతిలో సత్తా చాటుకోవడం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.

Advertisement

ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో భారీ సక్సెస్ ని అందుకోవడం అంటే మామూలు విషయం కాదు.ఇక ఇది ఏమైనా కూడా తనదైన రీతిలో భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్న స్టార్ డైరెక్టర్లు చాలామంది ఉన్నారు.ఇక ఏది ఏమైనా కూడా భారీ విజయాలను సాధిస్తే ఇక మీదట కూడా వీళ్ళ పేరు మరుమ్రోగిపోతుందనే చెప్పాలి.

చూడాలి మరి వీళ్లతో పాటు మరి కొంతమంది స్టార్ డైరెక్టర్లు కూడా భారీ విజయాలను సాధించడానికి రెడీ అవుతున్నాడు.

Advertisement

తాజా వార్తలు