తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది డైరెక్టర్లు ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో తమ పరిధిని విస్తరించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక అందులో భాగం గానే వాళ్ళందరూ తమ తమ సినిమాలతో సక్సెస్ లను అందుకోవాలని చూస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం పూరి జగన్నాథ్( Puri Jagannath ) కూడా డబుల్ ఇస్మార్ట్( Double ismart ) అనే సినిమాతో ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.కాబట్టి ఈ సినిమాతో కూడా ఆయన మరోసారి తన స్టామినా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక అందులో భాగంగానే ఆయన చేసే ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక వైవిధ్యమైన ఎలిమెంట్ అయితే ఉంటుంది.మరి ఈ సినిమాలో కూడా ఒక కొత్త ఎలిమెంట్ తో మన ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే పూరి జగన్నాథ్ ఈ సినిమాతో సక్సెస్ ని కనక అందుకున్నట్లయితే మరోసారి పాన్ ఇండియాలో ఆయన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
మరి దానికి అనుకూలంగానే ఆయన చేస్తున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలయితే ఉన్నాయి.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన ఒక ప్రభంజనాన్ని సృష్టించబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది.
ఇక ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే అటు రామ్( Ram ) కి, ఇటు పూరి కి ఇద్దరికి కూడా మంచి సక్సెస్ అయితే దక్కుతుంది.అయితే ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో హరీష్ శంకర్ కూడా ఈ సినిమాతో అదే రోజున వస్తున్నాడు.కాబట్టి పూరి జగన్నాధ్ అలాగే ఆయన శిష్యుడైన హరీష్ శంకర్ కూడా అదే రోజున తన సినిమాతో రావడం గురు శిష్యుల మధ్య పోటీగా కొంతమంది పరిగణిస్తున్నారు.
మరి ఈ విషయం మీద వాళ్ళు ఎలాంటి స్పందనను తెలియజేయనప్పటికీ ఇద్దరు ఒకేరోజున రావడం అనేది కొంతమంది ఫ్యాన్స్ ను ఇబ్బంది పెట్టే విషయమనే చెప్పాలి.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy