సూర్య కి పాన్ ఇండియాలో హిట్టు దక్కదా..? కారణం ఏంటి..?

తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్, కమల్ హాసన్ తర్వాత అంతటి మంచి క్రేజ్ ను సంపాదించుకున్న హీరో సూర్య.

( Hero Suriya ) ఈయనకు తెలుగులో కూడా భారీ మార్కెట్ అయితే ఉంది.

ఇక వాళ్ళు చేసిన ప్రతి సినిమాని తెలుగులో డబ్ చేస్తూ మంచి విజయాన్ని సాధిస్తూ భారీ కలెక్షన్స్ ను కొల్లగొడుతూ ఉంటారు.నిజానికి సూర్య లాంటి స్టార్ హీరో సైతం ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల కోసం విపరీతమైన ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

ఇక ఇదిలా ఉంటే ఇక రీసెంట్ గా వచ్చిన కంగువా సినిమా( Kanguva Movie ) కూడా ప్లాప్ అయింది.

ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయినప్పటికి విజయాన్ని సాధించలేకపోవడం విశేషం.ఇక ఏది ఏమైనా కూడా తన దైన రీతిలో సత్తా చాటుకుంటున్న సూర్య ఈ సినిమాతో భారీగా దెబ్బతిన్నాడు.ఎందుకు అంటే పాన్ ఇండియాలో( Pan India ) ఆయన భారీ సక్సెస్ అవుతుంది అనుకున్నాడు.

Advertisement

కానీ ఆ సినిమా విజయాన్ని సాధించలేదు.ఇక దానికి తోడుగా ఈ సినిమాలో నటించిన నటీనటులు కూడా సినిమాని విజయతీరలకు చేర్చలేకపోయారు.

ఇక ఏది ఏమైనా కూడా సూర్య మరోసారి పాన్ ఇండియా సినిమా చేసి బొక్క బోర్ల పడ్డాడనే చెప్పాలి.ఇక పీరియాడికల్ డ్రామా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని ప్రతి ఒక్కరు భావించారు.

కానీ ఈ సినిమా సక్సెస్ సాధించకపోవడం అనేది ప్రతి ఒక్కరిని తీవ్రం గా బాధపెడుతుందనే చెప్పాలి.మరి పాన్ ఇండియాలో భారీ సక్సెస్ కొట్టాలనుకున్న సూర్య కోరిక ఎప్పుడు నెరవేరుతుందనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.ఇక ఇప్పటికే సూర్య వరుసగా మరికొన్ని సినిమాలకు కమిట్ అయ్యాడు.

ఆ సినిమాలో కూడా మంచి సక్సెస్ లను సాధించి భారీ గుర్తింపును సంపాదించుకోవాలని చూస్తున్నాడు.

కొద్ది పాటి చ‌లికే వ‌ణికిపోతున్నారా? అయితే మీరివి తెలుసుకోవాల్సిందే!
Advertisement

తాజా వార్తలు