నాని 'సరిపోదా శనివారం' సినిమాతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు నాని.

ప్రస్తుతం ఆయన వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం( Saripodhaa Sanivaaram ) అనే సినిమా చేస్తున్నాడు.

అయితే ఈ సినిమా ఆల్మోస్ట్ 90% షూటింగ్ ను ని కంప్లీట్ చేసుకొని రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతుంది.ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాతో భారీ సక్సెస్ ను కొట్టాలని అటు దర్శకుడు వివేక్ ఆత్రేయ, ఇటు నాని ఇద్దరు కూడా చాలావరకు ప్రయత్నం అయితే చేస్తున్నారనే విషయం మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది.

Will Nani Create A New Record With Saripodhaa Sanivaaram, Saripodhaa Sanivaaram

ఇక రీసెంట్ గా ఎస్ జె సూర్య ( SJ Suryah )బర్త్ డే ని పురస్కరించుకొని ఈ సినిమా నుంచి ఒక టీజర్ ని కూడా రిలీజ్ చేశారు.ఇక ఈ టీజర్ లో ఎస్ జే సూర్య ను హైలెట్ చేస్తూ డైలాగులు చెప్పడంతో ఈ టీజర్ ను చూసిన ప్రేక్షకులకు అది విపరీతంగా నచ్చింది.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో నాని( Nani ) ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించబోతున్నాడు అనేది మాత్రం చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది.

Will Nani Create A New Record With Saripodhaa Sanivaaram, Saripodhaa Sanivaaram

ఇంక దాంతో పాటుగా ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ మొత్తాన్ని కూడా టీజర్( Teaser ) లోనే తెలియజేసే ప్రయత్నం అయితే చేశారు.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో ఆయన 150 కోట్ల మార్కును దాటి ముందుకు వెళ్లాలని చౌతున్నాడు.ఇక తనకంటే వెనక వచ్చిన హీరోలు సైతం అతన్ని బీట్ చేసి 150 కోట్ల కలెక్షన్లకు పైన వసూళ్లను సాధిస్తున్నారు.

Advertisement
Will Nani Create A New Record With Saripodhaa Sanivaaram, Saripodhaa Sanivaaram

ఇక తను కూడా ఈ సినిమాతో 150 కోట్లకు పైన వసూళ్లను రాబట్టాలని వీలైతే 200 కోట్ల మార్కును కూడా టచ్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.చూడాలి మరి నాని ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది.

నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ టీ మీరు తాగాల్సిందే!
Advertisement

తాజా వార్తలు