రాజమౌళి సినిమాతో మహేష్ బాబు నేషనల్ అవార్డ్ ను అందుకుంటాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు చెబితే ప్రతి ఒక్కరికి రాజమౌళి( Rajamouli ) గుర్తుకొస్తాడు ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు అలాంటివి.

ఇప్పటివరకు 12 సినిమాలు చేస్తే 12 సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.

మరి ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఓకెత్తయితే ఇకమీదట చేయబోయే సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి.యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయనను మించిన దర్శకుడు మరొకరు లేరు అనేది వాస్తవం.

ప్రస్తుతం మహేష్ బాబు( Mahesh Babu ) చేస్తున్న సినిమాతో భారీ విజయాన్ని అందుకొని తనకంటూ ఒక సెపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు.

Will Mahesh Babu Win A National Award For Rajamoulis Film Details, Mahesh Babu,

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి.మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు.తద్వారా ఈ సినిమాతో ఎలాంటి గుర్తింపును తెచ్చుకోబోతున్నాడు అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement
Will Mahesh Babu Win A National Award For Rajamouli's Film Details, Mahesh Babu,

మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధించాలంటే మాత్రం రాజమౌళి అహర్నిశలు విపరీతమైన కష్టాన్ని భరిస్తూ ముందుకు సాగాల్సిన అవసరమైతే ఉంది.ఇక తను ఎప్పుడు సినిమా కోసం విపరీతంగా కష్టపడుతూ ఉంటాడు.

కాబట్టి ఈ సినిమా కోసం కూడా అలాగే తన కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగుతున్నాడు.ఇక మహేష్ బాబు కూడా ఈ సినిమా కోసం అహర్నిశలు కష్టపడుతున్నాడు.

Will Mahesh Babu Win A National Award For Rajamoulis Film Details, Mahesh Babu,

చూడాలి మరి ఈ సినిమాతో ఆయన నెక్స్ట్ లెవెల్ పర్ఫామెన్స్ ని ఇస్తాడా? మహేష్ బాబు ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించి సక్సెస్ ను అందుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.ఇక ఈ సినిమాతో మహేష్ బాబుకి నేషనల్ అవార్డు( National Award ) కనక వచ్చినట్లయితే తనను తాను స్టార్ హీరోగా మార్చుకోవడమే కాకుండా ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ లో పాన్ ఇండియాని శాసించే హీరోగా మారిపోతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఆమె తెలుగు పిలుపు నన్ను కదిలించింది.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు