చిరంజీవి విశ్వంభర సినిమాతో పాన్ ఇండియాలో సక్సెస్ కొడుతాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవ్వరికి లేని గుర్తింపును సంపాదించుకున్న స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ).

తనదైన రీతిలో సత్తా చాటుతూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు.

ఇక ఈ సినిమా ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ సంపాదించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.ఇక ఈ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి భారీ సక్సెస్ సాధించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

ఇది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తూ పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ సాధించాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక ఇప్పటివరకు పాన్ ఇండియా లో చిరంజీవికి ఒక్కటి కూడా మంచి సక్సెస్ అయితే లేదు. సైరా సినిమా( Saira movie ) పాన్ ఇండియాలో రిలీజ్ అయినప్పటికి ఈ సినిమాతో సక్సెస్ సాధించలేకపోయింది.ఇక కారణం ఏదైనా కూడా ఈ సినిమా విషయంలో చిరంజీవి చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

Advertisement

ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా విషయంలో ఆయన చేసే ప్రతి సీన్ కూడా చాలా వరకు హెల్ప్ అవుతుందట.ఇక ఈ సినిమాలో చూపించిన ప్రతి పాయింట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండే విధంగా చిరంజీవి ప్రణాళికలను ఏర్పాటు చేసుకొని మరి సినిమా రూపొందిస్తున్నారట.

ఈ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా చేస్తున్నాడు.పాన్ ఇండియాలో ఆయన ఎలాంటి సక్సెస్ సాధిస్తాడనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.ఒకవేళ ఈ సినిమాతో సూపర్ సక్సెస్ సాధిస్తే మాత్రం సీనియర్ హీరోల్లో చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

Advertisement

తాజా వార్తలు