రీ రిలీజ్ ల విషయంలో చిరంజీవి ఇప్పుడున్న స్టార్ హీరోలతో పోటీ పడతాడా..?

అప్పట్లో చిరంజీవి హీరోగా చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో సూపర్ డూపర్ సక్సెస్ గా నిలిచాయి.అందులో ఇంద్ర సినిమా( Indra ) ఒకటి.

అయితే ఇప్పుడు ఈ సినిమాను రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఆగస్టు 22వ తేదీన చిరంజీవి బర్త్ డే ని పురస్కరించుకొని ఈ సినిమాని రీ రిలీజ్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

మరి ఈ సినిమాతో రీ రిలీజ్ లో చిరంజీవి కూడా సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Will Chiranjeevi Compete With The Current Star Heroes In Terms Of Re-releases ,c

నిజానికి ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.మరి ఇప్పుడు ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది.అనేది కూడా తెలియాల్సి ఉంది.

Advertisement
Will Chiranjeevi Compete With The Current Star Heroes In Terms Of Re-releases ,C

మరి మొత్తానికైతే ఈ సినిమాతో చిరంజీవి మరొకసారి భారీ సక్సెస్ ని అందుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఇప్పటికే మురారి సినిమాతో మహేష్ బాబు( Mahesh Babu) రీ రిలీజ్ లో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాడు.

ఇక రాబోయే రోజుల్లో కూడా భారీగా స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అవుతూ భారీ వసూళ్లను సాధించే దిశగా ముందుకు దూసుకెళుతున్నట్టుగా కూడా తెలుస్తుంది.చూడాలి మరి ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సినిమాలతో ఆయన ఎలాంటి సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తారు అనేది.

Will Chiranjeevi Compete With The Current Star Heroes In Terms Of Re-releases ,c

అయితే అభిమానులు కూడా వాళ్ల హీరో సినిమాలను థియేటర్ లో చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు.ఇప్పుడు ఒక్కొక్క హీరో సినిమాకి 2, 3 సంవత్సరాలు సమయాన్ని తీసుకుంటున్న వేళ ఇలాంటి సినిమాలు రీ రిలీజ్ చేయడం వల్ల థియేటర్లో వాళ్ళ అభిమాన హీరోలను చూసుకొని అభిమానులు సంబరపడిపోతున్నారు.చూడాలి మరి ఈ సినిమాతో చిరంజీవి ఎలాంటి ట్రెండ్ కు తెరలేపుతాడు అనేది.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు
Advertisement

తాజా వార్తలు